జాతీయం
రాహుల్ నాయకత్వంలో పనిచేయడానికి నాకేలాంటి అభ్యంతరం లేదు : ప్రధాని మన్మోహన్
ఢిల్లీ :బొగ్గు స్కాం ఫైళ్ల మాయంపై పార్లమెంట్‌లో దాచడానికి ఏం లేదని ,తన జీవితం తెరచిన పుస్తకమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.2014 సాదారణ ఎన్నికల తర్వాత రాహుల్ నాయకత్వంలో పని చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని…
