Tuesday, 3 November 2026

రాహుల్‌ నాయకత్వంలో పనిచేయడానికి నాకేలాంటి అభ్యంతరం లేదు : ప్రధాని మన్మోహన్‌

ఢిల్లీ :బొగ్గు స్కాం ఫైళ్ల మాయంపై పార్లమెంట్‌లో దాచడానికి ఏం లేదని ,తన జీవితం తెరచిన పుస్తకమని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు.2014 సాదారణ ఎన్నికల తర్వాత రాహుల్‌ నాయకత్వంలో పని చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాని మన్మోహన్‌ తెలిపారు.రాహుల్‌ ప్రధాని పదవి చేపట్టడానికి సరైన సమయమని ప్రధాని పేర్కొన్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *