Tuesday, 24 November 2026

తెలంగాణ వాదం లేదన్నందుకే నినాదాలు చేశా: కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌

తెలంగాణ

తెలంగాణ వాదం లేదన్నందుకే నినాదాలు చేశా: కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌

హైదరాబాద్‌: సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభలో జైతెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.ఇవాళ ఆయనను పోలీస్‌ స్టేషన్‌ నుండి విడుదల చేసిన తరువాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్లో మాట్లాడారు.సీమాంధ్ర ఉద్యోగ నేతలు…