సీమాంధ్ర
సోమవారం నుంచి శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు
శ్రీశైలం ఆలయం , : శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి ఈనెల 18వ తేది వరకు గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ఆజాద్ తెలిపారు. అక్కమాహాదేవి అలంకార మండపంలో అయిదడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా నెలకొల్పనున్నట్లు ఆయన…
