Featured News
రణరంగమైన ఓయూ
విచ్చలవిడిగా బాష్పవాయు ప్రయోగం శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగమైంది. విద్యార్థుల శాంతిర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనలు, లాఠీచార్జీలు, బాష్పవాయు…

