Sunday, 22 November 2026

భవనం కూలి నలుగురి మృతి

జాతీయం

భవనం కూలి నలుగురి మృతి

ఒడిశా: ఒడిశాలోని పురాతన భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ,ఆరుగురు గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిథిలాలు తొలగించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న…