హైదరాబాద్
ఏపిఎన్జీవోల సభ ఆంధ్ర ఆధిపత్య సభ : టీఆర్‌ఎస్ నేత శ్రవణ్
హైదరాబాద్: నిన్న ఎల్జీస్టేడియంలో జరిగింది సమైక్యసభ కాదు.. ఆంధ్రా ఆధిపత్య సభ అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్ ఎపీఎన్జీవోల సభపై ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఆత్మీయత పేరుతో ఏపీ ఎన్జీవోలు వైషమ్యాలు…
