హైదరాబాద్
సమైక్య సభ అగ్రకుల పెత్తందారుల సభ :మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ : నిన్న ఎల్బీస్టేడియంలో జరిగిన సమైక్య సభ అగ్రకుల పెత్తందారుల సభ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.నిన్నటి సభలో దళితులకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం…
