హైదరాబాద్
ఏటీఎం నగదు చోరీ కేసులో నిందితుల అరెస్టు
హైదరాబాద్ :ఏటీఎంలలో నింపే నగదుతో ఉడాయించిన కేసులో ఆదివారం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.వనస్థలిపురం ఏటీఎంలో నింపాల్సిన రూ. 33లక్షలతో రెండురోజుల క్రితం సెక్యూరిటి ఏజెన్సీ సిబ్బంది పరారయ్యారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు…
