Tuesday, 3 November 2026

ఏటీఎం నగదు చోరీ కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ :ఏటీఎంలలో నింపే నగదుతో ఉడాయించిన కేసులో ఆదివారం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.వనస్థలిపురం ఏటీఎంలో నింపాల్సిన రూ. 33లక్షలతో రెండురోజుల క్రితం సెక్యూరిటి ఏజెన్సీ సిబ్బంది పరారయ్యారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *