హైదరాబాద్
తెలంగాణ భవన్‌లో కవి సమ్మేళనం
హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించింది. తెలంగాణ భవన్‌లో జరిగిన కవి సమ్మేళనానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు కవులు హాజరయ్యారు.ప్రజల భాదలే తన బాధగా కాళోజి…
