Tuesday, 3 November 2026

తెలంగాణ భవన్‌లో కవి సమ్మేళనం

హైదరాబాద్‌ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించింది. తెలంగాణ భవన్‌లో జరిగిన కవి సమ్మేళనానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు కవులు హాజరయ్యారు.ప్రజల భాదలే తన బాధగా కాళోజి వచన కవితలల్లారని పలువురు కవులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *