హైదరాబాద్
న్యూజిలాండ్ ‘ఎ’పై భారత్ ‘ఎ’ ఘనవిజయం
హైదరాబాద్ : విశాఖపట్నం లోని వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి వీసీఏ- వీడీసీఏ స్టేడియంలో జరిగిన అనధికారిక వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ‘ఎ’పై భారత ‘ఎ’ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు…
