హైదరాబాద్
ఇంకా సీమాంధ్రులతో ఎందుకు కలిసుండాలి : ఈటెల
హైదరాబాద్ :ఏపీఎన్జీవోల సభ సందర్బంగా తెలంగాణ బిడ్డల రక్తం చవిచూసిన సీమాంధ్రులతో ఎందుకు కలిసుండాలని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.ఉద్యోగుల ముసుగులో సీమాంధ్ర పెట్టుబడిదారులు ,ప్యాక్షనిస్టులు తెలంగాణపై దండయాత్ర చేసినట్లుగా సభ సాగిందని దుయ్యబట్టారు.ఆదివారం హైదరాబాద్‌లో…
