Tuesday, 3 November 2026

ఇంకా సీమాంధ్రులతో ఎందుకు కలిసుండాలి : ఈటెల

హైదరాబాద్‌ :ఏపీఎన్జీవోల సభ సందర్బంగా తెలంగాణ బిడ్డల రక్తం చవిచూసిన సీమాంధ్రులతో ఎందుకు కలిసుండాలని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ ప్రశ్నించారు.ఉద్యోగుల ముసుగులో సీమాంధ్ర పెట్టుబడిదారులు ,ప్యాక్షనిస్టులు తెలంగాణపై దండయాత్ర చేసినట్లుగా సభ సాగిందని దుయ్యబట్టారు.ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టి శాశ్వతంగా కలిసుండాలనే వాతావరణాన్ని కలుషితం చేశారన్నారు.వీరి సభలకు సీఎం ,డీజీపిల కార్యాలయాల నుంచే వ్యూహ రచన జరిగిందని
ఆయన ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *