Featured News
ఆ నలుగురినీ దోషులుగా తేల్చిన కోర్టు నేడు శిక్ష ఖరారు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) : దేశాన్ని కదిలించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను సాకేత్ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. శిక్షపై దోషుల వాదనలు విన్న అనంతరం బుధవారం తుది తీర్పు వెలువరించనుంది. నలుగురు నిందితులకు…

