వార్తలు
నలుగురు స.హ కమిషనర్లను పక్కన పెట్టాలి
హైకోర్టు హైదరాబాద్: నలుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని పక్కన పెట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరువారాల్లోగా ఈ నియామకాన్ని పున: సమీక్షించి, కొత్తగా నియామక ప్రక్రియను చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాచార హక్కు చట్టం…
