జాతీయం
నేడు,రేపు బ్యాంకులు పనిచేస్తాయ్
ముంబయి : ఈ రోజు రేపు బ్యాంకు శాఖలు పూర్తిస్థాయిలో పనిచేసాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. ఆదాయ, కార్పోరేట్ పన్నుల ముందస్తు పన్ను వసూళ్ల కోసం ఈ ఏర్పాటు చేసినట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకోసం ఆర్థిక సేవల…
