హైదరాబాద్
ఆంటోనీ కమిటీ కోసం ఎదురు చూస్తున్నాం : లగటపాటి
హైదరాబాద్ : రాష్ట్రానికి అంటోనీ కమిటీ ఎప్పుడొస్తుందా అని ఎదరుచూస్తున్నామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యరాష్ట్రం తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. రాజీనామాలు చేయడమంటే ప్రత్యేక రాష్ట్రానికి…
