ఆంటోనీ కమిటీ కోసం ఎదురు చూస్తున్నాం : లగటపాటి
హైదరాబాద్ : రాష్ట్రానికి అంటోనీ కమిటీ ఎప్పుడొస్తుందా అని ఎదరుచూస్తున్నామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యరాష్ట్రం తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. రాజీనామాలు చేయడమంటే ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకోవడమేనన్నారు. ప్రతిపక్షాలు రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదన్నారు.



