Tuesday, 3 November 2026

బీహార్‌లో పర్యటించనున్న మోడీ

జాతీయం

బీహార్‌లో పర్యటించనున్న మోడీ

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు బీహార్‌లోని రివారీలో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనున్నారు. భాజపా ప్రధాని అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించిన అనంతరం మోడీ మొదటిసారిగా ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. దీంతో మోడీ పాల్గొనే ఈ ర్యాలీపై…