Tuesday, 3 November 2026

కె.కె తంగాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

జిల్లా వార్తలు

కె.కె తంగాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

దర్పల్లి : నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలం నల్లవెల్లిగ్రామంని కె.కె. తాండాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శనివారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తులు జరిపిన దాడిలో అటవీశాఖ రేంజ్‌ అధికారి గంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన…