Tuesday, 3 November 2026

ప్రపంచ శతాధిక వృద్ధుడు శాంచెజ్‌ మృతి

అంతర్జాతీయం

ప్రపంచ శతాధిక వృద్ధుడు శాంచెజ్‌ మృతి

న్యూయార్క్‌ : గిన్నిస్‌ రికార్డుల ప్రకారం ప్రపంచంలో శతాధిక వృద్ధుల్లో పెద్దవాడైన సలుస్టియానో శాంచెజ్‌(112) శనివారం మృతిచెందారు. జపాన్‌కి చెందిన 116ఏళ్ల కిమురా మృతి తర్వాత శాంచెజ్‌ని ‘ఓల్డెన్ట్‌ మ్యాన్‌’ అని గిన్నిస్‌ రికార్డుల సంస్థ ప్రకటించింది. రోజూ…