Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ను ఐటీ రాజధాని చేస్తాం : కేటీఆర్‌

హైదరాబాద్

హైదరాబాద్‌ను ఐటీ రాజధాని చేస్తాం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా తయారు చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ అవగాహన సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. హైదరాబాద్‌తో పాటు…