Featured News
హైదరాబాద్‌ను దేశ ఐటీ రాజధాని చేద్దాం
ఎమ్మెల్యే కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా తయారు చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు అన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలో అనేక ఐటీ హబ్బులు అభివృద్ధి చెందాయని, తెలంగాణ…

