హైదరాబాద్
రాజీనామాలతో చెడే ఎక్కువ : ఏరాసు
హైదరాబాద్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని, సమస్య జఠిలమవుతుందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. రాజీనామాలు ఎవరూ చేయొద్దని సీఎం చెప్పారని ఆయన తెలిపారు.సమయం వచ్చినప్పుడు అందరం కలిసి…
