Tuesday, 3 November 2026

రాజీనామాలతో చెడే ఎక్కువ : ఏరాసు

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని, సమస్య జఠిలమవుతుందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. రాజీనామాలు ఎవరూ చేయొద్దని సీఎం చెప్పారని ఆయన తెలిపారు.సమయం వచ్చినప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని సీఎం తమకు చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం ఓడించిన తర్వాత పదవులు పదులుకుంటామని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *