హైదరాబాద్
చంచల్‌గూడ జైలు వద్ద తెలంగాణ వాది అరెస్టు
హైదరాబాద్ : సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ వాదుల స్వేచ్చను హరిస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరుగినన్ని రోజులు లాఠీలు, భాష్పవాయుగోళాలతో ,అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేసిన సీమాంధ్ర ప్రభుత్వం ఇవాళ చంచల్‌గూడ జైలు వద్ద జైతెలంగాణ నినాదాలు…
