Wednesday, 4 November 2026

చంచల్‌గూడ జైలు వద్ద తెలంగాణ వాది అరెస్టు

హైదరాబాద్‌ : సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ వాదుల స్వేచ్చను హరిస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరుగినన్ని రోజులు లాఠీలు, భాష్పవాయుగోళాలతో ,అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేసిన సీమాంధ్ర ప్రభుత్వం ఇవాళ చంచల్‌గూడ జైలు వద్ద జైతెలంగాణ నినాదాలు చేస్తొన్న ఓ తెలంగాణ వాదిని పోలీసులు అరెస్టు చేశారు.తెలంగాణలో కూడా జైతెలంగాణ నినాదాలు చేసే హక్కు మాకు లేదా అని తెలంగాణ నేతలు నిలదీస్తున్నారు.సీమాంధ్రులు ఇక్కడకు వచ్చి జైసమైక్యాంధ్ర అంటున్నప్పుడు తాము జైతెలంగాణ అంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *