జాతీయం
సూరత్‌లో వరద బీభత్సం
సూరత్ : సూరత్ పట్టణం వరదనీటితో మునిగితేలుతోంది. సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పట్టణాన్ని వరదనీటితో ముంచెత్తింది. అంతకు ముందు రెండు రోజుల నుంచి కూడా దక్షిణ గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ…
