హైదరాబాద్
పోలీసులకు పట్టుబడిన దోపిడి దొంగల ముఠా
హైదరాబాద్: దోపిడీలకు పాల్పడుతూ అడ్డువచ్చే వారిని అంతమొందించే పార్థిగ్యాంగుకు చెందిన సభ్యులను బాలానగర్ పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. పది సంవత్సరాల క్రితం పేరుమోసిన ఈ మహారాష్ట్ర గ్యాంగు ఆనవాళ్లు నగరంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ కాలనీలో దాడికి…
