Wednesday, 4 November 2026

వీకే సింగ్‌ పేర్లిస్తే దర్యాప్తు చేస్తాం : షిండే

Featured News

వీకే సింగ్‌ పేర్లిస్తే దర్యాప్తు చేస్తాం : షిండే

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : సైన్యం నుంచి ‘సుస్థిరత’ కోసం నిధులు పుచ్చుకున్న మంత్రులెవరో పేర్లిస్తే దర్యాప్తు జరిపిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ మంత్రులకు సైన్యం నిధుల అందజేతపై ఆర్మీ మాజీ…