Tuesday, 3 November 2026

నేరస్థులు పోటీచేయొచ్చు : కేంద్రం

హైదరాబాద్

నేరస్థులు పోటీచేయొచ్చు : కేంద్రం

హైదరాబాద్‌: దోషులైన ప్రజాప్రతినుధులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించింది. నేరస్థులు కూడా ఎన్నికల్లో పోటీచేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ ఆర్టినెన్స్‌ జారీ చేసింది.ఈ ఆర్డినెన్స్‌తో దోషులైన ఎంపీలు ,ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు అర్హులుకారన్న…