నేరస్థులు పోటీచేయొచ్చు : కేంద్రం
హైదరాబాద్: దోషులైన ప్రజాప్రతినుధులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించింది. నేరస్థులు కూడా ఎన్నికల్లో పోటీచేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ ఆర్టినెన్స్ జారీ చేసింది.ఈ ఆర్డినెన్స్‌తో దోషులైన ఎంపీలు ,ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు అర్హులుకారన్న సుప్రీంకోర్టు తీర్పు నీరుగారిపోయింది.కోర్టు ఉత్తర్వులు రద్దయ్యాయి.దోషులైన ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌కు హాజరుకావచ్చు. కానీ జీతభత్యాలు తీసుకోరాదని ఆర్డినెన్స్‌లో పేర్కొంది.



