Tuesday, 3 November 2026

తెలంగాణ ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం వివక్ష

హైదరాబాద్

తెలంగాణ ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం వివక్ష

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం వివక్ష చూపుతుంది. సీమాంధ్రలో సమ్మె కారణంగా తెలంగాణ ఉద్యోగులకు దసరా బోనస్‌ ఇవ్వలేం అని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీనితో తెలంగాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు…