Tuesday, 3 November 2026

తెలంగాణలో ‘అత్తారింటికి దారేది’ సినిమాను అడ్డుకుంటాం : ఓయూ జేఏసీ

హైదరాబాద్

తెలంగాణలో ‘అత్తారింటికి దారేది’ సినిమాను అడ్డుకుంటాం : ఓయూ జేఏసీ

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు కాకుండా తరచూ అడ్డుపడుతున్న కేంద్రమంత్రి చిరంజీవి వైఖరికి నిరసనగా ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్‌ నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని అడ్డుకుంటామని ఉస్మానియా యూనివర్శిటి జాయింట్‌ యాక్షన్‌ కమిటి హెచ్చరించింది. మంగళవారం ఓయూలో…