తెలంగాణలో ‘అత్తారింటికి దారేది’ సినిమాను అడ్డుకుంటాం : ఓయూ జేఏసీ

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు కాకుండా తరచూ అడ్డుపడుతున్న కేంద్రమంత్రి చిరంజీవి వైఖరికి నిరసనగా ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్‌ నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని అడ్డుకుంటామని ఉస్మానియా యూనివర్శిటి జాయింట్‌ యాక్షన్‌ కమిటి హెచ్చరించింది. మంగళవారం ఓయూలో జరిగిన జేఏసీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఓయూ జేఏసీ చైర్మన్‌ కరాటే రాజు ,తెలంగాణ గిరిజన విద్యార్ధిసంఘం అధ్యక్షుడు నెహ్రూనాయక్‌ ,ఓయూ అధ్యక్షుడు రవిలు విలేకరులతో మాట్లాడారు.

తాజావార్తలు