హైదరాబాద్
నాగార్జునసాగర్ కుడి కాలువకు గండి
హైదరాబాద్: గుంటూరు జిల్లా మాచర్ల మండలం లింగాపురం వద్ద నాగార్జునసాగర్ కుడి కాలువకు గండిపడింది. భారీగా నీరు వృథా అవుతుండడంతో అధికారులు సాగర్ జలాశయం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు.పంటపోలాలు నీటమునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
