Tuesday, 3 November 2026

నాగార్జునసాగర్‌ కుడి కాలువకు గండి

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా మాచర్ల మండలం లింగాపురం వద్ద నాగార్జునసాగర్‌ కుడి కాలువకు గండిపడింది. భారీగా నీరు వృథా అవుతుండడంతో అధికారులు సాగర్‌ జలాశయం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు.పంటపోలాలు నీటమునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *