హైదరాబాద్
నేడు హజ్‌యాత్ర ప్రారంభం
హైదరాబాద్ : ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌యాత్ర ఈ రోజు ప్రారంభంకానుంది. రాత్రి 8.40గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మక్కాకు తొలి విమానం బయలుదేరనుంది. 300 మంది యాత్రికులు మక్కాకు బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30గంటలకు నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్…
