హైదరాబాద్
అద్దె కార్ల పేరుతో భారీ మోసం
హైదరాబాద్ : అద్దెకార్ల పేరుతో భారీ మోసం జరిగింది.నగరంలోని డేల్టాక్యాబ్స్ బిచాణా ఎత్తేసింది.దీని నిర్వాహకులు సుమారు 700 మంది కస్టమర్లకు రూ.10కోట్ల మేర కుచ్చు టోపి పెట్టినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ…
