అంతర్జాతీయం
యూఎస్ డిస్ట్రిక్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్ : అమెరికా లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెను నామినేట్ చేశారు. భారత సంతతి వ్యక్తి మనీష్…
