కరీంనగర్
తెలంగాణ కార్మికులకు బోనస్ ఎందుకివ్వరు ? : పొన్నం
కరీంనగర్ : సమ్మె సీమాంధ్రలో జరిగితే తెలంగాణ కార్మికులకు దసరా బోనస్ ఎందుకివ్వరని కరీంనగర్ ఎంపీ పొన్న ం ప్రభాకర్ ప్రశ్నించారు. సింగరేణీ ,ఆర్టీసీ కార్మికులకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన అన్నారు.తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ అని…
