అంతర్జాతీయం
రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలన్నీ పరిశీలిస్తాం : దిగ్విజయ్‌సింగ్
ఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి సమస్యలన్నింటిని కచ్చితంగా పరిశీలిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల భాద్యులు దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం ఆయన కాంగ్రెస్ ఆధినేత్రి సోనియాగాంథీతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చ జరిపిన నేపద్యంలో విలేకరులతో మాట్లాడుతూ…
