Tuesday, 3 November 2026

ఏపీ ఎన్జీవోస్‌ ఆఫీస్‌ను ముట్టడించిన జాగృతి కార్యకర్తలు

హైదరాబాద్

ఏపీ ఎన్జీవోస్‌ ఆఫీస్‌ను ముట్టడించిన జాగృతి కార్యకర్తలు

హైదరాబాద్‌ : అబిడ్స్‌లోని ఏపీ ఎన్జీవోస్‌ కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముట్టడించారు. ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎన్జీవోల కార్యలయాన్ని ముట్టడించిన జాగృతి కార్యకర్తలను పోలీసులు…