Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి కిరణ్‌ తీరుపై దిగ్విజయ్‌ అసంతృప్తి

అంతర్జాతీయం

ముఖ్యమంత్రి కిరణ్‌ తీరుపై దిగ్విజయ్‌ అసంతృప్తి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జు దిగ్విజయ్‌సింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియాతో భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిరణ్‌ సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహారిస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు.రెండు…