Tuesday, 3 November 2026

గుంటూరులో జరిగే బహిరంగసభకు తరలిరావాలి : మందకృష్ణ మాదిగ

హైదరాబాద్

గుంటూరులో జరిగే బహిరంగసభకు తరలిరావాలి : మందకృష్ణ మాదిగ

హైదరాబాద్‌ : గుంటూరులో అక్టోబరు 6న బహిరంగ సభకు లక్షలాది మంది తరలిరావాలని మందకృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఢిల్లీ మీద యుద్దం చేయడానికి విద్యార్థులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.రాజకీయ నాయకులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని…