గుంటూరులో జరిగే బహిరంగసభకు తరలిరావాలి : మందకృష్ణ మాదిగ

హైదరాబాద్‌ : గుంటూరులో అక్టోబరు 6న బహిరంగ సభకు లక్షలాది మంది తరలిరావాలని మందకృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఢిల్లీ మీద యుద్దం చేయడానికి విద్యార్థులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.రాజకీయ నాయకులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని ,విద్యార్థుల ఉద్యమాలకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని మందకృష్ణ అన్నారు.