Tuesday, 3 November 2026

అద్వానీ తమకు మార్గదర్శకుడు : నరేంద్రమోడీ

జాతీయం

అద్వానీ తమకు మార్గదర్శకుడు : నరేంద్రమోడీ

బోపాల్‌: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తమకు మార్గదర్శకుడని గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. భోపాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం శివరాజ్‌సింగ్‌…