మెదక్
ఏపీఎన్జీవోలు మొండిగా వాదిస్తున్నరు : టీఎన్జీవో
మెదక్: రాష్ట్రం విడిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాల్సింది పోయి ఏపీ ఎన్జీవోలు మొండిగా విభజన వద్దని వాదిస్తున్నరని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ అన్నారు. ఊహాజనిత విషయాలపై ఏపి ఎన్జీవోలు సమ్మెచేస్తున్నారని తెలిపారు.హైదరాబాద్‌పై ఏపీ ఎన్జీవోలు అసత్య ప్రచారం చేస్తున్నారని…
